Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం చేరిన ఈసీ ఉన్నతాధికారి

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 9:11 AM కృష్ణా జిల్లాGeneral
గన్నవరం చేరిన ఈసీ ఉన్నతాధికారి - Udayam
భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం, గన్నవరం తహసీల్దార్ శివయ్యతో పాటు పలువురు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పవన్ కుమార్ శర్మ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...