Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండపై చంద్రశేఖర్ ఘాటు వ్యాఖ్యలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 9:01 AM గుంటూరుGeneral
వెలిగొండపై చంద్రశేఖర్ ఘాటు వ్యాఖ్యలు - Udayam
వెలిగొండ ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు వాడుకున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. 1996 ఎన్నికల్లో ప్రాజెక్టును పావుగా వాడుకుని, ఆ తర్వాత తొమ్మిదేళ్లు పట్టించుకోలేదన్నారు. రూ.900 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు ఖర్చు రూ.10 వేల కోట్లకు చేరిందని ఆయన పేర్కొన్నారు. 2014-19 మధ్య వెలిగొండను ‘ఏటీఎం’లా వాడారని ఆరోపించారు.

Comments

G
Loading comments...