Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

64 డిమాండ్లపై ఉద్యోగుల ఆందోళన

Follow Udayam on Google
Harika Aug 26, 2026 10:04 AM ఖమ్మంGeneral
64 డిమాండ్లపై ఉద్యోగుల ఆందోళన - Udayam
కల్లూరు మండల జాక్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఎమ్మార్వో కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డులు, సీపీఎస్ రద్దు సహా 64 డిమాండ్ల సాధనకు పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 27న చలో ఖమ్మం, సెప్టెంబర్ 1న నిరసన, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు, ఉద్యోగులను కోరారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...