వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర పాఠశాలల టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్, ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఆసిఫాబాద్ మండల విద్యాధికారి రాథోడ్ సుభాశ్ సింగపూర్ పర్యటనకు ఎంపికయ్యారు. అక్కడి విద్యా విధానం, బోధనా పద్ధతులను పరిశీలించనున్నారు.
పర్యటన అనంతరం పూర్తి వివరాలతో డాక్యుమెంటేషన్ రూపొందించి ఉన్నతాధికారులకు అందజేస్తానని రాథోడ్ సుభాశ్ తెలిపారు. సింగపూర్ విద్యా ప్రణాళికలపై అవగాహన పొందుతారు.
Comments
Loading comments...

