వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన ICDS రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి నియమితులయ్యారు. మంగళవారం అసెంబ్లీలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.
సత్తుపల్లి కాంగ్రెస్ శ్రేణులు మరియు నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర కమిటీలో కీలక పదవి లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

