Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభించిన మంత్రి

Follow Udayam on Google
Harika Aug 26, 2026 10:08 AM ఖమ్మంGeneral
ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభించిన మంత్రి - Udayam
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించిన 50 పడకల నూతన క్రిటికల్ కేర్ యూనిట్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అత్యవసర, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడనుంది. జిల్లాలో ఆరోగ్య మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...