Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి ఆలయానికి రూ.50 వేల విరాళం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 9:15 AM కోనసీమGeneral
వాడపల్లి ఆలయానికి రూ.50 వేల విరాళం - Udayam
వాడపల్లి ఆలయ అన్నదానానికి రూ.50 వేల విరాళం అందజేశారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిత్య అన్నదాన పథకానికి విశాఖపట్నానికి చెందిన కంచపు సన్యాసిరావు, సత్యవతి కుటుంబ సభ్యులు బుధవారం రూ.50 వేల విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబానికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...