Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లూరులో ఉపాధ్యాయుల నిరాహార దీక్ష

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 5:16 PM ప్రకాశం General
తాళ్లూరులో ఉపాధ్యాయుల నిరాహార దీక్ష - Udayam
మంగళగిరి విద్యాభవన్ ముందు ఉపాధ్యాయుల డిమాండ్లను కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు తాళ్లూరు మండలం APTF మండల అధ్యక్షులు రవిచంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు, జిల్లా కౌన్సిలర్ సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. TET నుంచి మినహాయింపు ఇవ్వాలని, బోధించే సబ్జెక్టుల ప్రకారమే TET నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...