వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) చేపట్టిన చలో హైదరాబాద్ మహాధర్నాకు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి రాఘవరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
