Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా తప్పుడు ప్రచారంపై టీచర్ల ఆగ్రహం

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 08, 2026 3:50 PM అనంతపురంGeneral
వైకాపా తప్పుడు ప్రచారంపై టీచర్ల ఆగ్రహం - Udayam
మెగా డీఎస్సీపై వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ కల్యాణదుర్గం ఉపాధ్యాయులు ఛలో కర్నూల్ చేపట్టారు. సుమారు 110 మంది రెండు బస్సుల్లో కర్నూలుకు చేరుకుని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును కలిశారు. వైకాపా పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని టీచర్లు అన్నారు. కూటమి ప్రభుత్వం 16 వేలకు పైగా డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. త్వరలో మళ్లీ డీఎస్సీ నిర్వహిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

Comments

G
Loading comments...