Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్లకు అలర్ట్.. దరఖాస్తులకు 14 వరకు గడువు

Follow Udayam on Google
టీచర్లకు అలర్ట్.. దరఖాస్తులకు 14 వరకు గడువు - Udayam
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO ఆర్. బాలాజీరావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, HMలు ఈ నెల 10 నుంచి 14వ తేదీలోగా దరఖాస్తులను MEOలు, HMల ద్వారా ఉప విద్యాశాఖ అధికారులకు పంపించాలని సూచించారు. వివరాలకు జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...