వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడిచినా పలుచోట్ల సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత కొనసాగుతోంది. గాంధారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 20 మందికి 17 మంది ఉపాధ్యాయులే ఉన్నారు.
పేట్‌సంగెంలో తెలుగు, హిందీ, జీవశాస్త్రం సబ్జెక్టులకు అవసరమైనంత మంది ఉపాధ్యాయులు లేరు. పొతంగల్‌లోనూ తెలుగు, జీవశాస్త్రం బోధనకు ఒక్కొక్కరే ఉండటంతో అందుబాటులో ఉన్నవారితో తరగతులు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

