వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) క్యాంపస్ స్కూల్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన TGT సోషల్ స్టడీస్, ఫిజికల్, ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 30న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య హాజరుకావాలని అధికారులు కోరారు.
ఎంపికైన అభ్యర్థులకు ఐదు నెలల కాలపరిమితికి గాను నెలకు రూ. 45,000 వేతనం చెల్లిస్తారు.
Comments
Loading comments...

