Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యారావుపేటలో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 30, 2026 8:18 PM కాకినాడGeneral
సూర్యారావుపేటలో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం - Udayam
సూర్యారావుపేటలో టీడీపీ రూరల్ ఇన్‌ఛార్జ్ అనంతలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల, మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...