వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య గిత్తను పాములపాడులో రైతులు నిలదీశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఆయనకు రైతుల నుంచి నిరసన ఎదురైంది.
నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగునీరు కూడా సక్రమంగా అందడం లేదంటూ కొత్తపల్లి రైతులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
Comments
Loading comments...

