Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుగ్గలిలో నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 9:41 AM కర్నూలుGeneral
తుగ్గలిలో నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం - Udayam
తుగ్గలిలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నాగేంద్ర హాజరవుతారని టీడీపీ మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు వెంకట్రాం చౌదరి తెలిపారు. స్థానిక ఎన్నికలపై కార్యకర్తలకు వారు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...