Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాలో TDP-జనసేన పోరు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 10:18 AM కృష్ణా జిల్లాGeneral
కృష్ణాలో TDP-జనసేన పోరు - Udayam
కృష్ణా జిల్లాలో TDP, జనసేన మధ్య రాజకీయ విభేదాలు ముదురుతున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్‌ పదవులు, స్థానిక సీట్ల కేటాయింపుపై ఇరు పార్టీల నేతల మధ్య పోటీ నెలకొంది. మచిలీపట్నం, విజయవాడలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలు పరస్పరం పోటీపడుతుండటంతో కూటమి సమన్వయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఆదివారం మచిలీపట్నంలో జనసేనలోని ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి

Comments

G
Loading comments...