Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాలిలో టీడీపీ ఇంటింటి ప్రచారం

Follow Udayam on Google
రేఖ దేవి Aug 06, 2026 10:20 PM కోనసీమGeneral
ర్యాలిలో టీడీపీ ఇంటింటి ప్రచారం - Udayam
ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పేర్చర్ల పల్లంరాజు వర్మ, యూనిట్ ఇన్‌ఛార్జ్ కందుల రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి గుడిని నాగేంద్ర గౌడ్, బూత్ ఇన్‌ఛార్జ్‌లు అత్తిలి వెంకట్, దిడ్ల సురేశ్, కొమ్మర చినబాబు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...