వార్తలకు తిరిగి వెళ్లండి

గాయకుడు ఏఆర్ అమీన్ ప్రయాణిస్తున్న కారును చెన్నైలో ట్యాక్సీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమీన్, ఆయన స్నేహితుడు భార్గవ్, ట్యాక్సీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

