Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి అల్లరి నరేశ్‌ సినిమా

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 8:32 AM జాతీయంవినోదం
ఓటీటీలోకి అల్లరి నరేశ్‌ సినిమా - Udayam
అల్లరి నరేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సురభి, వెన్నెల కిశోర్‌, రాశిసింగ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Comments

G
Loading comments...