వార్తలకు తిరిగి వెళ్లండి

హౌస్‌లో టాస్క్ సమయంలో బజర్ కొట్టే విషయంలో సంచాలకుడు త్రిగుణ్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంపై కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది.
తొలుత నరేశ్ పేరు ప్రకటించి ఆ తర్వాత వంశీ వైపు మొగ్గు చూపడంతో, నరేశ్‌కు అన్యాయం జరిగిందంటూ తోటి సభ్యులు ప్రశ్నించడంతో వాతావరణం వేడెక్కింది.
Comments
Loading comments...

