Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ, తెలంగాణల్లో పన్ను వసూళ్ల లక్ష్యం రూ.1.42 లక్షల కోట్లు

Follow Udayam on Google
సాయి తేజ Jul 21, 2026 7:34 AM హైదరాబాద్General
ఏపీ, తెలంగాణల్లో పన్ను వసూళ్ల లక్ష్యం రూ.1.42 లక్షల కోట్లు - Udayam
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఆదాయ పన్ను వసూళ్ల లక్ష్యం రూ.1.42 లక్షల కోట్లుగా నిర్ణయించారు. గత ఏడాదితో పోల్చితే పన్ను వసూళ్లలో 19.47 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది రూ.1.23 లక్షల కోట్ల ఆదాయం రాగా, ఈసారి ఇప్పటి వరకు రూ.41 వేల కోట్లు వసూలయ్యాయి. తెలంగాణలో రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య ఏటా పది శాతం పెరుగుతోంది.

Comments

G
Loading comments...