Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తనూజ సిరీస్‌ డేట్‌ ఫిక్స్‌

Follow Udayam Digital on Google
శివ కుమార్ Aug 04, 2026 8:45 PM ఆల్ ఇండియా వినోదం
తనూజ సిరీస్‌ డేట్‌ ఫిక్స్‌ - Udayam Digital
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 9 రన్నరప్‌ తనూజ ప్రధాన పాత్రలో నటించిన ‘పార్ట్‌ టైమర్స్‌’ వెబ్‌సిరీస్‌ ఆగస్టు 28 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. విడుదల తేదీని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్‌లో జ్ఞానేశ్వరి కాండ్రేగుల కీలక పాత్ర పోషించారు. 30 ఏళ్లలోపు వ్యాపారంలో విజయం సాధించాలనుకునే ఇద్దరు యువతుల కథగా ఇది రూపొందింది.

Comments

G
Loading comments...