Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో స్వాతంత్ర్య వేడుకలకు భద్రత

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 14, 2026 4:20 PM జాతీయంGeneral
తమిళనాడులో స్వాతంత్ర్య వేడుకలకు భద్రత - Udayam
తమిళనాడులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. బస్టాండ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేసి ప్రయాణికులు, సామగ్రిని తనిఖీ చేస్తున్నారు. చెన్నై ఫోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌ వద్ద జాతీయ పతాకాన్ని సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ ఆవిష్కరించనున్నారు. సచివాలయం పరిసరాల్లో డ్రోన్ల ఎగురవేతపై నిషేధం విధించడంతో పాటు సున్నిత ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టారు.

Comments

G
Loading comments...