Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్యాన్స్‌పై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 03, 2026 9:09 PM జాతీయంవినోదం
డ్యాన్స్‌పై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam
దక్షిణాది చిత్రాల్లో పాటల చిత్రీకరణకు ఎక్కువ సమయం ఇచ్చేవారు కాదని నటి తమన్నా తెలిపారు. భారీ సెట్స్‌లో అప్పటికప్పుడే స్టెప్పులు నేర్చుకుని డ్యాన్స్‌ చేసేదాన్నని చెప్పారు. క్లాసికల్‌ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకోలేదని, సినిమాల్లో పనిచేస్తూనే నృత్యాన్ని అలవర్చుకున్నానని వెల్లడించారు. దక్షిణాది సినీ ప్రయాణమే తనకు డ్యాన్స్‌లో మంచి అనుభవాన్ని ఇచ్చిందన్నారు.

Comments

G
Loading comments...