వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తారా స్వరూప్ విగ్రహాన్ని శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ఏర్పాటుకు తారా స్వరూప్ చేసిన కృషిని గుర్తుచేసి, వారు అభినందించారు.
1977లో తారా స్వరూప్ 23 ఎకరాల భూమిని డిగ్రీ కళాశాలకు కేటాయించినట్లు తెలిపారు. 236 మంది విద్యార్థులతో రెండు గ్రూపులతో కళాశాల ప్రారంభమైందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

