Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్‌లో భూ రీసర్వే పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:45 AM నిర్మల్ General
తానూర్‌లో భూ రీసర్వే పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్ - Udayam
భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ తానూర్‌లో పర్యటించి భూ రీసర్వే పనులను పరిశీలించారు. సర్వేను పకడ్బందీగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో తహశీల్దార్, సర్వే అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...