Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూర్ లో గంజాయి కలకలం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 8:41 AM వికారాబాద్తెలంగాణ
తాండూర్ లో గంజాయి కలకలం - Udayam
తాండూరు రైల్వే స్టేషన్లో సుమారుగా 20 కిలోల గంజాయి ఎక్సైజ్ ఎస్టీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ అధికారులకు పట్టుబడింది. ఆయా శాఖల అధికారుల ఆధ్వర్యంలో సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్న ప్రయాణికుల నుంచి 4 సూట్ కేసుల్లో సుమారుగా 20-30 కిలోల గంజాయి వరకు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...