Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో 72.47% డిజిటైజేషన్ పూర్తి

Follow Udayam Digital on Google
dasari naveen kumar Jul 29, 2026 5:00 PM వికారాబాద్తెలంగాణ
తాండూరులో 72.47% డిజిటైజేషన్ పూర్తి - Udayam Digital
తాండూరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని, ఇప్పటివరకు 72.47% ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు తెలిపారు. ఏఎస్‌డీ (ASD) శాతంతో కలిపి మొత్తం 85.46% ప్రక్రియ పూర్తయిందన్నారు. 23 పోలింగ్ స్టేషన్లలో 100% లక్ష్యం సాధించామని, ఆగస్టు 3వ తేదీలోగా మిగిలిన ఓటర్లు ఫారాలను బిఎల్ఓలకు అందించాలని కోరారు.

Comments

G
Loading comments...