వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలోని పోచమ్మ గుడి పందిరి శిథిలావస్థకు చేరుకుంది. రోజురోజుకూ పందిరి పరిస్థితి దయనీయంగా మారుతున్నా ఆలయాన్ని పట్టించుకునే వారు కరువయ్యారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పందిరికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

