Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 19, 2026 12:59 PM నాగర్ కర్నూల్General
తాగునీటి సమస్యకు పరిష్కారం - Udayam
లింగాల మండల కేంద్రంలోని బంజారా కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారమైంది. వాటర్ ట్యాంక్ ఓవర్‌ఫ్లో నీటిని మెయిన్‌లైన్‌ కు అనుసంధానం చేసే పనులను సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య, వార్డు మెంబర్ నేనావత్ వెంకట్ శనివారం పర్యవేక్షించి పనులు చేయిస్తున్నారు. దీంతో కాలనీకి నీటి సరఫరా పునరుద్ధరణ కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...