Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్య తీర్చేందుకు ఇంటింటా కుళాయిలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 7:03 PM విజయనగరంGeneral
తాగునీటి సమస్య తీర్చేందుకు ఇంటింటా కుళాయిలు - Udayam
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు ఇంటింట కొళాయిలు ఏర్పాటుకు నిధులు మంజూరైనట్లు PACS అధ్యక్షుడు కోళ్ల శ్రీను ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ జల జీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా సుమారు రూ.44 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులు మంజూరుకు ఎస్‌.కోట MLA కోళ్ల లలిత కుమారి కృషి చేశారని ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...