Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి పై మునిసిపల్ కార్యాలయం వద్ద మహిళల నిరసన

Follow Udayam on Google
తాగునీటి పై మునిసిపల్ కార్యాలయం వద్ద మహిళల నిరసన - Udayam
మంచినీటి సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో శనివారం బురద నీటి వాటర్‌ బాటిళ్లతో మహిళల పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 వార్డుల్లో గత కొన్ని రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో ప్రజల అనేక ఇబ్బంది పడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంటనే చర్యలు చేపట్టి స్వచ్చమైన మంచినీరు అందించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...