వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఫ్లోర్ క్లీనింగ్ కోసం రక్షిత తాగునీటిని వృథా చేసిన ఓ మహిళకు జలమండలి అధికారులు రూ. 20,000 జరిమానా విధించారు.
తాగునీటిని అజాగ్రత్తగా వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన అధికారులు, నీటి దుర్వినియోగంపై ప్రజలు ఫిర్యాదు చేయాలని కోరారు.
Comments
Loading comments...

