వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డిఎం హెచ్ఓ డాక్టర్ కృష్ణ కి తాడూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిహెచ్ సి నెలకొన్న తీవ్ర సమస్యలపై శనివారం రోజున వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న మాట్లాడుతూ... తాడూరు మండలంలోని 24 గ్రామాలు, పంచాయతీల పరిధిలోని సుమారు 38,375 మంది ప్రజలకు ప్రాథమిక ఆరోగ్యాన్ని అందించాలి
Comments
Loading comments...

