Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రిలో వర్షాల కోసం వరుణ హోమం

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 1:18 PM అనంతపురంGeneral
తాడిపత్రిలో వర్షాల కోసం వరుణ హోమం - Udayam
తాడిపత్రిలో వర్షాలు కురవాలని కోరుతూ వినాయక మండపంలో గణపతి, వరుణ హోమం నిర్వహించారు. ట్రైలర్స్ కాలనీలో బాల గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో హోమాలు చేపట్టారు. ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వర్షాలు కురిసి నీటి సమస్య తీరాలని గణనాథుడిని ప్రార్థించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...