Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికల్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:52 AM కరీంనగర్General
తాడికల్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం - Udayam
కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌కు చెందిన ముగ్గురు విద్యుత్‌ శాఖ అధికారులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు సుధాకర్‌, ప్రభాకర్‌, విశ్వేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను హుజురాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...