వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లిలో జనసేన నాయకులు సోమవారం సమావేశమయ్యారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్‌ను కలిసిన మండల జనసైనికులు ఐదు గ్రామాల్లో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలున్న నాయకులపై చర్చించారు.
కూటమి పెద్దలతో చర్చించి డివిజన్ల కేటాయింపు ఖరారైన తర్వాత తదుపరి చర్చలు జరుపుతామని చిల్లపల్లి హామీ ఇచ్చినట్లు సమాచారం.
Comments
Loading comments...

