Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణకవచ అలంకరణలో సింహాద్రినాథుడు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 17, 2026 5:15 PM విశాఖపట్నంGeneral
స్వర్ణకవచ అలంకరణలో సింహాద్రినాథుడు - Udayam
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి స్వర్ణకవచ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బంగారు శాంతమూర్తి రూపంలో కొలువుదీరిన సింహాద్రినాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు పరవశించారు. ఏడాది పొడవునా సుగంధభరిత చందనంలో కొలువుదీరే సింహాద్రినాథుడు వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే నిజరూప దర్శనమిస్తారు.

Comments

G
Loading comments...