వార్తలకు తిరిగి వెళ్లండి

సవరించిన నూతన పాసు పుస్తకాలను శనివారం రాష్ట MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జామి మండలం బీమసింగి గ్రామంలో రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి రైతులకు పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పాసుపుస్తకాల్లో దొర్లిన తప్పులను ఇపుడు రెవెన్యూ శాఖ రీసర్వే ద్వారా పక్కాగా సరిదిద్దిందని తెలిపారు.
Comments
Loading comments...

