వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయస్థాయి స్విమ్మింగ్‌లో బటర్‌ఫ్లై విభాగంలో రజత పతకం సాధించిన న్యాయవాది, స్విమ్మర్ గఫూర్‌ను మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ బుధవారం అభినందించారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరిగిన పోటీల్లో ఏపీ నుంచి సుమారు 50 మంది పాల్గొన్నారు.
వయసుతో సంబంధం లేకుండా క్రీడలపై ఆసక్తి చూపుతూ జాతీయస్థాయిలో పతకం సాధించడం స్ఫూర్తిదాయకమని టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

