వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు.
వారు మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ పరిధిలో రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సుదీర్ఘ భూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకే ఒక నెల ఒక గ్రామం నాలుగు సందర్శనలు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
Comments
Loading comments...

