Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వగ్రామంలో పూర్తయిన ఆర్ఐ అంత్యక్రియలు

Follow Udayam on Google
raju Sep 19, 2026 10:16 PM నిజామాబాద్General
స్వగ్రామంలో పూర్తయిన ఆర్ఐ అంత్యక్రియలు - Udayam
నిజామాబాద్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో నిన్న ఉదయం పిస్టల్ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పిస్టల్ పేలి రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీశ్ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఆయన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం శాంతి నగర్ లో శనివారం అంత్యక్రియలు పూర్తయ్యా యి. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా అంత్య క్రియల సందర్భంగా జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ నివాళులు అర్పించారు.

Comments

G
Loading comments...