వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో నేటి నుంచి అక్టోబర్ 2 వరకు స్వచృత హీ సేవ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.
గురువారం స్దానిక వసంతవిహార్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన స్వయంగా చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రభుత్వ స్టలాలు, పార్కులు, పాఠశాలలు, పర్యాటక ప్రాంతాలు, కాలనీల్లో స్వచ్చత కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
Comments
Loading comments...

