వార్తలకు తిరిగి వెళ్లండి

పెడన మండలం చేవెండ్ర పీహెచ్‌సీ వైద్యుడు దోమ ప్రదీప్‌కుమార్ స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆయనను సత్కరించారు.
సహ వైద్యురాలు రమ్య సాయిని కూడా ఎమ్మెల్యే అభినందించారు. స్వచ్ఛత, ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

