వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛ భారత్ కార్యక్రమం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతని కేంద్ర మంత్రి రామ్మోహన్ స్పష్టం చేశారు.
శనివారం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో 'స్వచ్ఛ భారత్-స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వయంగా వ్యర్థాలు సేకరించి ప్రచారం కల్పించారు. ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను వేర్వేరు డస్ట్ బిన్లలో సేకరించి డ్రాపింగ్ యార్డుకు తరలించాలన్నారు. కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, జేసీ, అధికారులున్నారు.
Comments
Loading comments...

