Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్చ సాగర్‌-సురక్షిత సాగర్‌ ప్రతిజ్ఞ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
స్వచ్చ సాగర్‌-సురక్షిత సాగర్‌ ప్రతిజ్ఞ చేసిన ఎమ్మెల్యే - Udayam
ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని నెల్లిమర్ల MLA నాగమాధవి పిలుపునిచ్చారు. శనివారం పూసపాటిరేగ మండలం ముక్కాం బీచ్‌లో స్వచ్చాంద్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీచ్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాలను తొలగించారు.సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడంపై ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్చ సాగర్‌-సురక్షిత సాగర్‌ ప్రతిజ్ఞ చేయించారు.

Comments

G
Loading comments...