Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో బ్యాంకులు బంద్‌

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:43 PM సూర్యాపేటGeneral
సూర్యాపేటలో బ్యాంకులు బంద్‌ - Udayam
సూర్యాపేట జిల్లా బుల్లెట్‌ ట్రైన్‌, రైల్వే కారిడార్‌ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌లో భాగంగా జేఏసీ నాయకులు సిటీ యూనియన్‌ బ్యాంకు, యూకో బ్యాంకులను బంద్‌ చేయించారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రఫీ, నజీర్‌, విక్రమ్‌, రాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...