వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో బుల్లెట్ రైలు సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 56వ రోజుకు చేరుకున్నాయి. CPI ML న్యూ డెమోక్రసీ నేతలు దీక్షలో కూర్చున్నారు.
BJP నేతలు చల్లమల్ల నరసింహ, సట్టు నాగయ్య, ముప్పాని కృష్ణారెడ్డి దీక్షను ప్రారంభించి మద్దతు తెలిపారు. రైల్వే సాధన కోసం అన్ని పక్షాలు ఏకతాటిపై నిలిచి పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

