జెన్‌జీ కోసం gta స్టైల్‌లో మోదీ సందేశం

జీటీఏ 6 విడుదల సందర్భంగా ప్రధాని మోదీ భారత్ అభివృద్ధిని చాటుతూ కస్టమ్ గ్రాఫిక్ పోస్టులను పంచుకున్నారు. జీటీఏ 5, జీటీఏ 6 మధ్య 13 ఏళ్లలో దేశ ఆర్థిక వృద్ధి, పేదరిక నిర్మూలన, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్ష రంగ విజయాలను ప్రస్తావిస్తూ ‘భారత్ ఇప్పుడు సరికొత్త ఆట ఆడుతోంది’ అని పేర్కొన్నారు.
ఈ పోస్టుల్లో సౌర విద్యుత్ విస్తరణ, విద్యుదీకరణ, నక్సలిజం తగ్గింపు, డిజిటల్ కనెక్టివిటీ వంటి అంశాలను హైలైట్ చేశారు.
Comments
Loading comments...
